JGL: జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహిస్తున్న 3వ పోలీస్ డ్యూటీ మీట్–2026 కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రారంభించారు. అధికారులు, సిబ్బంది విధుల్లో సమర్థవంతంగా రాణించాలంటే వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. నేర దర్యాప్తు, శాస్త్రీయ ఆధారాల సేకరణ, కేసుల ఛేదన, ప్రజా భద్రత అంశాల్లో నైపుణ్యం పెంచుకోవాలని తెలిపారు.
వార్తలు
పోలీస్ సిబ్బందికి వృత్తి నైపుణ్యాలపై అవగాహన
Advertisement
Advertisement
Advertisement


