హైదరాబాద్: 28°C
వార్తలు

మేఘాలయలో భారీ వర్షాలు..స్తంభించిన రవాణా

Advertisement

దేశవ్యాప్తంగా ఎండలు మండుతుంటే, మేఘాలయలో కుంభవృష్టి కురుస్తోంది. గత 24 గంటల్లో కురిసిన భారీ వర్షాల వల్ల వరదలు, కొండచరియలు విరిగిపడుతున్నాయి. రాజధాని షిల్లాంగ్‌-దావ్‌కీ జాతీయ రహదారిలో కొంత భాగం లోయలోకి కుప్పకూలడంతో రవాణా స్తంభించింది. పర్యాటకులు, ప్రయాణికులు దావ్‌కీ వెళ్లేందుకు సోహ్రా లేదా జోవై ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని ఆ జిల్లా కలెక్టర్ సూచించారు.

Advertisement

Advertisement