ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న బీర్ మార్కెట్‌గా భారత్ రికార్డు సృష్టించింది. 'విజువల్ క్యాపిటలిస్ట్' నివేదిక ప్రకారం.. 2024లో దేశీయ బీర్ వినియోగం ఏకంగా 14.6 శాతం పెరిగింది. యువత జనాభా, మారుతున్న జీవనశైలి ఇందుకు కారణం. ఈ భారీ వృద్ధితో అంతర్జాతీయ కంపెనీలు భారతదేశాన్ని ఒక కీలకమైన దీర్ఘకాలిక పెట్టుబడి కేంద్రంగా గుర్తిస్తున్నాయని ఈ నివేదిక వెల్లడించింది.
వార్తలు
బీర్ తాగడంలో దూసుకెళ్తున్న ఇండియన్స్
Advertisement
Advertisement
Advertisement


