VZM: జిల్లా కేంద్రంలోని సుంకరిపేటలోని ZPHS పాఠశాల విద్యార్థుల కోసం "కెరీర్ అవేర్నెస్" కార్యక్రమం ఇవాళ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అదితి గజపతిరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి కావాల్సిన విషయాలపై ఆమె అవగాహన కల్పించారు. చదువుతో పాటు నిర్దిష్ట లక్ష్య సాధనపై దృష్టి పెట్టాలని సూచించారు.
వార్తలు
"కెరీర్ అవేర్నెస్" కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
Advertisement
Advertisement
Advertisement


