హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రపంచంలోనే అతి చిన్న పెన్ను

Advertisement

ప్రపంచంలోనే అతి చిన్న పెన్నును కలిగి ఉన్న బిహార్‌లోని న బిహార్‌ షరీఫ్‌కు చెందిన జగదీప్‌ నారాయణ్‌ కుమార్‌ వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. ఈ ఇత్తడి కలం పొడవు కేవలం 3 అంగుళాలే. దీనిని సుమారు 34 ఏళ్ల క్రితం కేవలం 20 రూపాయలకు కొనుగోలు చేశానని, తన సేకరణలో 3 రూపాయలకు కొన్న మరో చిన్న పెన్ను కూడా ఉందన్నారు.

Advertisement

Advertisement