PDPL: రామగుండం సింగరేణి ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వైస్ చైర్‌పర్సన్ & మేనేజింగ్ డైరెక్టర్ సోనీ బాలాదేవి ఐఎఫ్ఎస్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా క్రీడాకారులు, శిక్షకులు, అధికారులతో సమావేశమై, యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలన్నారు. అనంతరం సింగరేణి అతిథి గృహం ప్రాంగణంలో పారిజాత మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణకు మద్దతు తెలిపారు.
వార్తలు
యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలి
Advertisement
Advertisement
Advertisement


