హైదరాబాద్: 28°C
వార్తలు

శ్రీ భాష్యం స్కూల్‌పై చర్యలు తీసుకోవాలి: ఎస్ఎఫ్ఐ

Advertisement

కడపలో విద్య పేరుతో పుస్తకాలు, యూనిఫాం, షూస్ తదితరాల పేర్లతో అధిక మొత్తాలు వసూలు చేస్తున్న శ్రీ భాష్యం పబ్లిక్ స్కూల్‌పై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు జాల సుమంత్, కార్యదర్శి వీరపోగు రవి డిమాండ్ చేశారు. పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించిన వారు, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై డీఈఓ, జిల్లా కలెక్టర్ కఠిన చర్యలు తీసుకోవాలి.

Advertisement

Advertisement