హైదరాబాద్: 28°C
వార్తలు

పంచాయతీ అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి

Advertisement

SKLM: ఆమదాలవలస మండలం గాజులు కొల్లివలస పంచాయతీలోని మౌలిక వసతుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని విశ్రాంతి తహసీల్దార్ పి.జనార్దన్‌రావు ఎమ్మెల్యే కూన రవికుమార్‌‌ను కోరారు. పంచాయతీలో స్మశాన వాటిక, తాగునీటి సదుపాయాలు, సీసీ రోడ్లు, కాలువలు, తదితర అభివృద్ధి పనులను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement

Advertisement