హైదరాబాద్: 28°C
వార్తలు

లక్నోలో భారీ అగ్నిప్రమాదం

Advertisement

లక్నోలోని అలీగంజ్ ఏరియాలో ఒక భవనం గ్రౌండ్ ఫ్లోర్ షాపులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు వేగంగా వ్యాపించడంతో అదే భవనం మొదటి అంతస్తులోని కోచింగ్ సెంటర్‌లో ఉన్న విద్యార్థులు పైనే చిక్కుకుపోయారు. ప్రాణాలు కాపాడుకునేందుకు కొందరు విద్యార్థులు కిందికి దూకడంతో పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు.

Advertisement

Advertisement