హైదరాబాద్: 28°C
వార్తలు

మెరుగైన వైద్య సేవలు అందించాలి: ఎమ్మెల్యే

Advertisement

MNCL: లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మంచి వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆదేశించారు. లక్షెట్టిపేట ప్రభుత్వాసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులకు అందిస్తున్న వైద్య సేవలు గురించి స్థానిక వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. 

Advertisement

Advertisement