హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రైవేట్ స్కూల్ బస్సుల రాకపోకలు బంద్

Advertisement

నిజామాబాద్ జిల్లా ముప్కల్ మండలం కొత్తపల్లి గ్రామస్థులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు సర్పంచ్, VDC ఆధ్వర్యంలో ప్రైవేట్ బస్సుల రాకపోకలు నిలిపివేశారు. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ స్కూల్‌కు పిల్లలను పంపాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ, పంచాయతీ పాలకవర్గం, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement