NZB: ముప్కాల్ (M) నల్లూరు వద్ద నేషనల్ హైవే బ్రిడ్జి కింద రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారింది. రోడ్డు పగిలిపోయి పెద్ద గుంతలు పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణించే సమయంలో బైక్లు స్కిడ్ అయి కింద పడటంతో పలువురికి గాయాలవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలన్నారు.
వార్తలు
గుంతలమయంగా మారిన రోడ్డు
Advertisement
Advertisement
Advertisement


