టెకీ రాధా గాయత్రి మృతి కేసులో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణ అధికారిని మారుస్తూ ఉత్తరాఖండ్ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. కేసు దర్యాప్తు బాధ్యతలను కొత్త అధికారి సంపూర్ణనంద్ గైరోలాకు అప్పగించారు. ఈ మార్పుతో కేసు విచారణ వేగవంతం కానుందని, త్వరలోనే మరిన్ని నిజాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు.
వార్తలు
రాధా గాయత్రి మృతి కేసులో కీలక పరిణామం
Advertisement
Advertisement
Advertisement


