దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్ రీ-ఎగ్జామ్‌లో మరోసారి భారీ అక్రమాలు వెలుగుచూశాయి. లఖిసరాయ్ పరీక్షా కేంద్రాల్లో జరిపిన తనిఖీల్లో 9 మంది నకిలీ అభ్యర్థులు, 14మంది సిబ్బందితో సహా మొత్తం 30 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు అభ్యర్థుల స్థానంలో పరీక్షలు రాసేందుకు ఒక్కొక్కరితో రూ.10 లక్షల డీల్ కుదుర్చుకున్న 'సాల్వర్ గ్యాంగ్' నెట్‌వర్క్‌ను పోలీసులు ఛేదించారు.
వార్తలు
నీట్ రీ-ఎగ్జామ్‌లో మోసం..30 మంది అరెస్ట్!
Advertisement
Advertisement
Advertisement


