KMR: రామారెడ్డిలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో DLSA&ISRD సంస్థల ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగం, నిర్మూలన, అక్రమ రవాణా నియంత్రణ, వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కల్పించారు. "డ్రగ్-ఫ్రీ యూత్-డ్రగ్-ఫ్రీ నేషన్” లక్ష్య సాధనలో ప్రతి విద్యార్థి భాగస్వామ్యం కావాలన్నారు. విద్యార్థులచే “మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటాం, అనే ప్రతిజ్ఞ చేయించారు.
వార్తలు
వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కార్యక్రమం
Advertisement
Advertisement
Advertisement


