ADB: క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని ఆదిలాబాద్ DCC అధ్యక్షుడు నరేష్ జాదవ్ అన్నారు. ఇటీవల మండల అధ్యక్షులుగా నియమితులైన వారికి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం నియామక పత్రాలు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ అందజేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలని పిలుపునిచ్చారు.
వార్తలు
క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి
Advertisement
Advertisement
Advertisement


