హైదరాబాద్: 28°C
వార్తలు

'బాధిత కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం ఇవ్వాలి'

Advertisement

నీట్‌-యూజీ లీక్‌పై జంతర్‌మంతర్‌ వద్ద కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసనలు మూడో రోజుకు చేరాయి. మరుగుదొడ్లకు నీటి సరఫరా నిలిపివేయడం, సహాయం చేసేవారి వివరాలు సేకరించడంపై పార్టీ అధినేత అభిజిత్‌ దీప్కే పోలీసులపై మండిపడ్డారు. కేంద్రమంత్రి రాజీనామా, బాధిత కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Advertisement

Advertisement