హైదరాబాద్: 28°C
వార్తలు

నకరికల్లులో రైతన్న మీ కోసం కార్యక్రమం

Advertisement

PLD: నకరికల్లులో నిర్వహించిన "రైతన్న మీ కోసం" కార్యక్రమంలో రైతులకు ఎల్‌నినో ప్రభావం వల్ల వాతావరణంలో చోటుచేసుకునే మార్పులు, వాటి ప్రభావం వ్యవసాయంపై ఎలా ఉంటుందో వివరించారు. అలాగే ఫార్మర్ యాప్ వినియోగం, ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ఏంఏఓ దేవదాసు, అగ్రికల్చర్ అసిస్టెంట్ ప్రభాకర్, ఐసీఆర్‌పీలు కొండలు, మల్లికార్జునరావు పాల్గొని రైతులతో చర్చించారు.

Advertisement

Advertisement