హైదరాబాద్: 28°C
వార్తలు

ఈ నెల 24 నుంచి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

Advertisement

ప్రకాశం: సింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ క్షేత్రంలో ఈ నెల 24 నుంచి జూలై 4 వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలను భక్తుల ప్రాధాన్యంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో విజయవంతం చేసేందుకు దేవాదాయశాఖ, ధర్మకర్తల మండలి అన్ని చర్యలు చేపట్టింది. ఈ విషయాన్ని ఛైర్మన్ శ్రీనివాసులు సోమవారం తెలిపారు.

Advertisement

Advertisement