హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రీ ప్రైమరీ స్కూళ్లను రద్దు చేయాలి'

Advertisement

ADB: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రవేశపెట్టిన పీఎం శ్రీ ప్రీ ప్రైమరీ స్కూల్‌లను రద్దు చేయాలని అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత అన్నారు. ఈ వైఖరిని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట CITU జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేపట్టారు. అంగన్వాడీ టీచర్‌లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి సమస్యలు పరిష్కరించాలని కోరారు.

Advertisement

Advertisement