హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: బౌద్ధ క్షేత్ర మ్యూజియాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

Advertisement

SRPT: నాగారం మండలం ఫణి గిరి బౌద్ధ క్షేత్ర మ్యూజియాన్ని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ఈరోజు సందర్శించారు. చారిత్రక భౌద్ధ కట్టడాలను ఆయన దగ్గరుండి పరిశీలించారు. ఆయనతోపాటు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేడు మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే ఈ మ్యూజియాన్ని సందర్శించారు.

Advertisement

Advertisement