హైదరాబాద్: 28°C
వార్తలు

ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు ఉత్తవే: ఎంపీ

Advertisement

BHNG: రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు ఉత్తవేనని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. సోమవారం భువనగిరిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో రైతులు బతుకుతున్నారంటే అది కేంద్ర ప్రభుత్వం వల్లేనని, దేశంలోనే అత్యధికంగా 1/3 వంతు ధాన్యాన్ని కేంద్రమే సేకరించిందని తెలిపారు. రేవంత్ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఏమీ చేయలేదని ఆయన ఆరోపించారు.

Advertisement

Advertisement