హైదరాబాద్: 28°C
వార్తలు

విషాదం.. గుండెపోటుతో వ్యక్తి మృతి

Advertisement

NLG: కట్టంగూర్ మండల కేంద్రానికి చెందిన నకిరేకల్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మర్రి రాజు ఈరోజు గుండెపోటుతో మృతి చెందారు. ఆయన ఆకస్మిక మృతితో మండలంలో విషాదఛాయలు అలుముకొన్నాయి. మర్రి రాజు భౌతికకాయాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ఆయన సేవలను కొనియాడారు.

Advertisement

Advertisement