నీట్ యూజీ 2026 పరీక్షపై సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు వస్తున్న నేపథ్యంలో ఎన్టీఏ స్పందించింది. అవన్నీ తప్పుడు ప్రచారాలని, వాటిని నమ్మోద్దని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఈ పరీక్షను కట్టుదిట్టమైన భద్రత నడుమ నిర్వహించినట్లు తెలిపింది. కావాలనే కొందరు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని, అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది.
వార్తలు
తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: NTA
Advertisement
Advertisement
Advertisement


