హైదరాబాద్: 28°C
వార్తలు

పత్తిపాకలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

Advertisement

WGL: నెక్కొండ మండలంలోని పత్తిపాక గ్రామంలో రూ. 10 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు TPCC సభ్యుడు రంజిత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామన్నారు.

Advertisement

Advertisement