TG: JEE TG టాపర్(AIR61) వివన్ మహేశ్వరిని మాజీమంత్రి KTR సత్కరించిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో వివన్ ప్రవర్తించిన తీరుపై ప్రస్తుతం నెట్టింట చర్చ జరుగుతోంది. వయసు రీత్యా పెద్ద, మాజీమంత్రిగా చేసిన KTR భుజాలపై చేతులు వేసి నిర్లక్ష్యంగా ప్రవర్తించడం చర్చకు దారి తీసింది. చదువుతోపాటు సంస్కారం కూడా నేర్పి ఉంటే బాగుండేదని యువకుడి తల్లిదండ్రులకు నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు.
వార్తలు
చర్చనీయాంశంగా కేటీఆర్‌తో జేఈఈ ర్యాంకర్ ప్రవర్తన
Advertisement
Advertisement
Advertisement


