హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు నియంత్రించాలి'

Advertisement

NRML: జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులను నియంత్రించి, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ సోమవారం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్నకు వినతిపత్రం అందజేశారు. ప్రైవేట్ పాఠశాలలు ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తున్నాయని, వాటిపై నియంత్రణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

Advertisement