ADB: ఇచ్చోడ మండలంలో మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పు ఏర్పడింది. ఉదయం నుంచి ఉష్ణోగ్రతతో సతమతమైన మండల వాసులకు మధ్యాహ్నం సమయంలో ఆకాశం మేఘావృతమై చల్లని గాలులతో కూడిన వర్షం కురియడంతో వాతావరణం చల్లబడింది. మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో సైతం వర్షం కురవడంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేశారు.
వార్తలు
VIDEO: ఇచ్చోడ మండలంలోని కురిసిన వర్షం
Advertisement
Advertisement
Advertisement


