AP: విమానాల రాకపోకలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో విద్యుత్ తీగలకు ఏవియేషన్ మార్కర్‌లను బిగించారు. ఇవి ప్రకాశవంతమైన రంగులతో గోళాకారంగా ఉండి, విమానాలు, హెలికాప్టర్ల పైలట్లకు విద్యుత్తు తీగలను గుర్తించేందుకు సహాయపడతాయి. తాజాగా విజయవాడలోని పున్నమిఘాట్, భవానీ ఐలాండ్ మధ్య కృష్ణా నదిని దాటే 11కేవీ ఓవర్‌హెడ్ విద్యుత్ లైనుపై మార్కర్ గోళాలను APCPDCL అమర్చింది.
వార్తలు
విమానయాన భద్రతకు మార్కర్‌లు!
Advertisement
Advertisement
Advertisement


