హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎం భార్య డ్రెస్సింగ్‌పై విమర్శలు

Advertisement

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న యోగా దినోత్సవం సందర్భంగా ఆమె దుస్తులపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. స్పిరిచువల్ ప్రాక్టీస్ అయిన యోగాకు అంత టైట్ డ్రెస్సు వేసుకురావడమేంటని ప్రశ్నిస్తున్నారు. యోగా అనుకున్నారా? గ్లామర్ షూట్ అనుకున్నారా? అని నిలదీస్తున్నారు. గతంలోనూ ఇలాగే వ్యవహరించారని మండిపడుతున్నారు.

Advertisement

Advertisement