హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ప్రీ ప్రైమరీ పాఠశాల ప్రారంభం

Advertisement

MDK: తూప్రాన్ మండలం మల్కాపూర్ గ్రామానికి నూతనంగా మంజూరైన ప్రీ ప్రైమరీ పాఠశాలను MEO డా. సత్యనారాయణ, సర్పంచ్ ఆంజనేయులుగౌడ్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ  ఛైర్మన్ శ్రీలత ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రీ ప్రైమరీ పాఠశాలను తల్లిదండ్రులు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్ఎంలు యాదగిరి, సురేందర్ రావు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement