భారత్ డేటా సెంటర్ల హబ్‌గా అవతరిస్తోంది. ఈ మేరకు గోల్డ్‌మన్ శాక్స్ నివేదిక వెల్లడించింది. అనువైన భౌగోళిక పరిస్థితి, భారీగా ఇంజినీరింగ్ టాలెంట్, పశ్చిమాసియాకు సమీపంలో ఉండటం కలిసొస్తున్నట్లు తెలిపింది. ఆసియా ప్రాంతంలో భారత్, జపాన్, ఫిలిప్పీన్స్ గ్రోత్ ఇంజిన్లుగా వ్యవహరిస్తున్నాయని గోల్డమన్ శాక్స్ పేర్కొంది.
వార్తలు
డేటా సెంటర్ల హబ్‌గా భారత్..!
Advertisement
Advertisement
Advertisement


