భారత్ 12 ఏళ్లలో ప్రపంచ డిజిటల్ శక్తిగా అవతరించింది. ఒకప్పుడు టెక్నాలజీ వినియోగదారుగా ఉన్న దేశం.. ఇప్పుడు AI, సెమీకండక్టర్లు, క్వాంటం టెక్నాలజీస్, డేటా సెంటర్లు వంటి రంగాల్లో ప్రపంచ స్థాయి పరిష్కారాలను సృష్టించే స్థాయికి ఎదిగింది. బలమైన ప్రభుత్వ విధానాలు, విస్తరిస్తున్న డిజిటల్ సదుపాయాలు, ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణం ఈ మార్పునకు దోహదపడ్డాయని ఫ్యాక్ట్-షీట్ వెల్లడించింది.
వార్తలు
డిజిటల్ రంగంలో గ్లోబల్ పవర్‌హౌజ్‌గా భారత్
Advertisement
Advertisement
Advertisement


