AP: మాజీ సీఎం జగన్‌పై కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 'నా కొడకా, వాడు, వీడు' అని జగన్‌ను ఉద్దేశించి వ్యక్తిగత దూషణలకు దిగారు. దమ్ముంటే కడప జిల్లాను వదిలి కాకినాడ రూరల్‌లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఆయన చేసిన ఈ అభ్యంతరకర వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
వార్తలు
VIDEO: జగన్‌ని బూతులు తిట్టిన జనసేన MLA
Advertisement
Advertisement
Advertisement


