హైదరాబాద్: 28°C
వార్తలు

రైతులతో హరీష్ ముఖాముఖి.. సమస్యలపై ఆరా 

Advertisement

TG: మహబూబ్‌నగర్ జిల్లాలోని కడ్తాల్‌లో రైతులతో మాజీమంత్రి హరీష్ రావు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులను అడిగి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆన్‌లైన్ బుకింగ్ వల్ల ఎరువులు దొరకట్లేదని రైతులు విన్నపించుకున్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు ఇబ్బంది పడుతున్నారని హరీష్ రావు తెలిపారు. యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Advertisement