హైదరాబాద్: 28°C
వార్తలు

రైతు సమస్యల పరిష్కారం కోసం ధర్నా

Advertisement

KRNL: అఖిలభారత రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో రైతుల భూ సమస్యల పరిష్కారం కోసం ఇవాళ ఎమ్మిగనూరు MRO కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం MRO శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో పట్టా భూములను 22ఏ జాబితాలో చేర్చడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. భూముల వివరాలు రికార్డుల్లో కనిపించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. 

Advertisement

Advertisement