BPT: తాగునీటి నాణ్యత, సరఫరా, పారిశుధ్య నిర్వహణలో ఎలాంటి రాజీ ఉండరాదని బాపట్ల పురపాలక సంఘం కమిషనర్ యం. హాసిని స్పష్టం చేశారు. సోమవారం ఉదయం నుంచి పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆమె తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.
వార్తలు
'తాగునీటి నాణ్యత, పారిశుధ్యంలో రాజీ లేదు'
Advertisement
Advertisement
Advertisement


