SRD: విద్యారంగా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో SFI ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు వినతి పత్రం సమర్పించారు. SFI జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజేష్, సతీష్ మాట్లాడుతూ.. పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే పరిధి చేయాలని డిమాండ్ చేశారు.
వార్తలు
కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా: SFI
Advertisement
Advertisement
Advertisement


