హైదరాబాద్: 28°C
వార్తలు

చెస్ విభాగంలో జిల్లా స్థాయిలో ద్వితీయ బహుమతి

Advertisement

NLG: వలిగొండకు చెందిన చెస్ క్రీడాకారిణి బి. టీనా అండర్-17 విభాగంలో ద్వితీయ బహుమతి సాధించింది. మేకల అభినవ్ జయంతి సందర్భంగా జిల్లా చెస్ అసోసియేషన్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో నల్గొండ ఇండోర్ స్టేడియంలో ఉమ్మడి జిల్లా చెస్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో టీనా వరుసగా 5 రౌండ్లలో విజయం సాధించి ఫైనల్లో రన్నరప్‌గా నిలిచింది.

Advertisement

Advertisement