హైదరాబాద్: 28°C
వార్తలు

గుంటూరులో ఎస్‌ఐఆర్‌పై అవగాహన

Advertisement

GNTR: గుంటూరు నగరంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై అవగాహన సదస్సు నిర్వహించారు. వైసీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరీ ఫాతిమా ప్రజల సందేహాలను నివృత్తి చేసి ఫారాల భర్తీపై వివరించారు. ఆలీనగర్, ఆనందపేట ప్రాంతాల్లో పర్యటించి ఎస్‌ఐఆర్ ఫారాల భర్తీ విధానాన్ని ప్రజలకు స్వయంగా వివరించారు.

Advertisement

Advertisement