నిత్యం మనం వాడే నోట్‌బుక్స్ తయారీ వెనుక ఎంతో శ్రమ దాగి ఉంది. పెద్ద కాగితాలపై ముద్రణ, పేజీల మడత, రంగురంగుల అట్టల అమరిక, పిన్నింగ్, కటింగ్ ప్రక్రియల ద్వారా నోట్‌బుక్స్ సిద్ధమవుతాయి. ఈ తయారీ విధానాన్ని చూపే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పిల్లలకు నోట్‌బుక్స్ తయారీపై అవగాహన కల్పించేందుకు ఈ వీడియోను తప్పక చూపించండి.
వార్తలు
నోట్‌బుక్స్ తయారీ వెనుక ఇంత ప్రాసెస్ ఉందా?
Advertisement
Advertisement
Advertisement


