హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లాలో వర్షం.. రైతుల్లో ఖరీఫ్ ఆశలు..!

Advertisement

SDPT: కొమురవెల్లి మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం మోస్తరు వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం లభించగా, ఖరీఫ్ సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వర్షాలు కురిస్తే సాగు పనులు ఊపందుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Advertisement