భారత్‌కు విక్రయించిన కీలక ఆయుధాలకు సంబంధించి సర్వీస్‌లను అందించేందుకు అమెరికా అంగీకరించింది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగశాఖ అక్కడి కాంగ్రెస్‌కు వెల్లడించింది. అపాచీ హెలికాప్టర్లు, ఎం777ఏ2 అల్ట్రాలైట్ శతఘ్నులకు అవసరమైన సర్వీసులను అందించనుంది. ఈ డీల్ విలువ 482 మిలియన్ డాలర్లుగా అంచనా వేసింది.
వార్తలు
భారత్‌కు అమెరికా గుడ్‌న్యూస్
Advertisement
Advertisement
Advertisement


