హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: సుడిగాలి బీభత్సం

Advertisement

తమిళనాడు తూత్తుకుడి జిల్లాలో అరుదైన సుడిగాలి విరుచుకుపడి భారీ విధ్వంసాన్ని సృష్టించింది. ఆకస్మికంగా ఏర్పడిన ఈ ఘటనతో వాగైకుళం టోల్ ప్లాజా, ఓ ప్రైవేట్ థీమ్ పార్కుతో పాటు పలు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పార్కులోని రేకులు, ఇతర సామగ్రి గాల్లోకి ఎగిరిపడి అక్కడ విహారానికి వచ్చిన ఆరుగురు పర్యాటకులకు తీవ్ర గాయాలయ్యాయి. విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో చెట్లు, బారికేడ్లు నేలకూలాయి.

Advertisement

Advertisement