NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలోని కడ్తాల్ లో నూతనంగా నిర్మించిన ఎంపీడీవో కార్యాలయ భవనాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి సోమవారం ప్రారంభించారు. అనంతరం కార్యాలయం ఆవరణలో ఆమె మొక్కలు నాటారు. ఈకార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఎంపి మల్లు రవి, కాంగ్రెస్ నాయకులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
వార్తలు
ఎంపీడీవో కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి
Advertisement
Advertisement
Advertisement


