హైదరాబాద్: 28°C
వార్తలు

CM విజయ్‌కు సినీ, రాజకీయ ప్రముఖుల విషెస్‌

Advertisement

తమిళనాడు రాజకీయాల్లో ప్రభంజనం సృష్టిస్తూ ఎన్నికల్లో పోటీచేసిన తొలిసారే విజయ్ విజయం సాధించారు. CM హోదాలో ఇవాళ ఆయన పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, TN మాజీ సీఎం స్టాలిన్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ బర్త్ డే విషెస్ తెలిపారు. వారితో పాటు సినీ నటుడు కమల్ హాసన్, నటి నయనతార, ఖుష్బూ తదితరులు విజయ్‌కి శుభాకాంక్షలు చెప్పారు.

Advertisement

Advertisement