JGL: ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జూన్ 26న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో “యాంటీ డ్రగ్స్ 3కే రన్” పోస్టర్ ను జగిత్యాల పట్టణంలోని SKNR డిగ్రీ కళాశాలలో ఆవిష్కరించారు. ప్రజలు కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఐఎంఏ అధ్యక్షుడు డా. జీ. హేమంత్ కోరారు.
వార్తలు
జగిత్యాలలో 3కే రన్ పోస్టర్ ఆవిష్కరణ
Advertisement
Advertisement
Advertisement


