హైదరాబాద్: 28°C
వార్తలు

'ఉపాధ్యాయుల సమస్యపై నిరసనలు చేపడుతాం'

Advertisement

SRD: ఉపాధ్యాయుల సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు తపస్ జిల్లా అధ్యక్షుడు దత్తాత్రి సంగారెడ్డిలో సోమవారం తెలిపారు. జూలై 4న మండల కార్యాలయంలో వినతి పత్రాలు సమర్పించడం, 14న కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా, 22వ తేదీన హైదరాబాద్‌లో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

Advertisement

Advertisement