మధ్యప్రదేశ్‌లోని విదిషలో నీట్ రీ ఎగ్జామ్ కేంద్రం వద్ద నిన్న ఒక హృదయవిదారక దృశ్యం చోటుచేసుకుంది. వర్షం, బైక్ పంక్చర్ కారణంగా ఓ విద్యార్థిని కేవలం 2 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. దీంతో అధికారులు అనుమతించకపోవడంతో ఆమె తండ్రి సెంటర్ బయటే గుండెలు పగిలేలా ఏడ్చేశారు. నోడల్ అధికారి స్పందించి లోపలికి పంపించినా, అప్పటికే ‘సిస్టమ్’ లాక్ అవ్వడంతో బయోమెట్రిక్ తీసుకోలేదు.
వార్తలు
నీట్ ఎగ్జామ్ మిస్.. గుండె పగిలేలా ఏడ్చిన తండ్రి
Advertisement
Advertisement
Advertisement


