తమిళనాడు సీఎం, TVK అధినేత విజయ్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సామాజిక సేవా కార్యక్రమాలు, సంబరాలు మిన్నంటాయి. ఇందులో భాగంగా తూత్తుకుడి ప్రభుత్వ ఆస్పత్రిలో సీఎం పుట్టినరోజు నాడు(ఇవాళ) జన్మించిన ఆరుగురు నవజాత శిశువులకు స్థానిక ఎమ్మెల్యే, తమిళనాడు మత్స్యశాఖ మంత్రి శ్రీనాథ్ ప్రత్యేకంగా బంగారు ఉంగరాలను బహూకరించారు.
వార్తలు
CM విజయ్ బర్త్ డే.. ఉచితంగా బంగారం!
Advertisement
Advertisement
Advertisement


